అమెరికాలో జరుగుతున్న జాతివివక్షతకు నిలువుటద్దం జార్జ్ ఫ్లాయిడ్ విషాదాంతం. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ విషాదాంతం తో ఒక్కసారిగా అసమ్మతి సెగలు ఊపందుకున్నాయి. ఈ కారణంగా వైట్ హౌస్ పై దాడులు కూడా చేశారు. ఎక్కడ చూసినా వర్ణవివక్ష వ్యతిరేక భావనలు ఉప్పొంగుతున్నాయి. జార్జ్ ప్లాయిడ్ పై చేసిన దాడులను నిరసిస్తూ సోషల్ మీడియాలో ఆదేశ పౌరులు జార్జ్ ప్లాయిడ్ పైదాడికి మద్దతుగా తెలుపుతూ 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' (నల్లవాళ్లూ మనుషులే) అనే హ్యాష్ టాగ్ ని వాడుతున్నారు. అయితే వీరికి వ్యతిరేకంగా మరో వర్గం  'ఆల్ లైవ్స్ మ్యాటర్' (వాళ్లవే కాదు అందరివీ ప్రాణాలే)  అనే హ్యాష్ ట్యాగ్ ని వాడుతున్నారు 

ఇవేమి తెలియని శివాత్మిక జార్జ్ ప్లాయిడ్ మరణానికి మద్దతు తెలుపుతూ పొరపాటున  'ఆల్ లైవ్స్ మ్యాటర్' (వాళ్లవే కాదు అందరివీ ప్రాణాలే) హ్యాష్ ట్యాగ్ ని వాడేసింది. ఆ తరువాత తాను చేసిన తప్పును తెలుసుకొని ఆ ట్యాగ్ వాడినందుకు కహమాపణలు చెప్పింది. అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని శివాత్మిక వివరణ ఇచ్చింది. ఆలా జరిగినందుకు క్షమాపణలు చెప్పింది 

మరింత సమాచారం తెలుసుకోండి: