దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) 14 చారిత్రక క‌ట్ట‌డాల‌ను నేటి నుంచి తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నా సరే కేంద్రం సడలింపులు ఇచ్చింది. సాధారణ సందర్శకులకు ప్రస్తుతానికి ఈ క‌ట్ట‌డాల‌లో ప్రవేశానికి అనుమ‌తించ‌డం రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

 

మీడియా సమాచారం ప్రకారం పలు కట్టడాలు ఓపెన్ చేస్తారు. అందులో భాగంగానే ఢిల్లీలో గ‌ల 14 చారిత్రక ప్రదేశాలు తిరిగి ఓపెన్ చేస్తారు. ఢిల్లీ సర్కిల్‌లో ఎనిమిది చారిత్రాత్మక భవనాలు, ఢిల్లీ మినీ సర్కిల్‌లో ఆరు ఉన్నాయి. కుతుబ్ పురావస్తు ప్రాంతం, నీలా మసీదు, అఫ్సర్వాలా మసీదు, సుల్తాన్ సమాధి, సున్హారీ మసీదు, సఫ్దర్‌జంగ్ వంటివి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: