గుండెపోటుతో ప్రముఖ కన్నడ హీరో... చిరంజీవి సర్జా నిన్న మరణించిన సంగతి తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్ కి మేనల్లుడు అయిన సర్జా... గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం అది కూడా కేవలం 39 ఏళ్ళ వయసు లో కావడంతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా షాక్ అయింది. ఇక ఇదిలా ఉంటే అతని మరణం విషయంలో... 

 

శోభాడే తప్పు చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి మరో స్టార్ ని కోల్పోయామని ఆమె పేర్కొంటూ ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. దీనిపై మెగా ఫాన్స్ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆమెకు తెలియకపోతే తెలుసుకోవాలి అని ఇలాంటివి ఇంకోసారి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఆమె పోస్ట్ ని డిలీట్ చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: