మెగా హీరో సాయి ధరం తేజ్ హీరో వస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటరు  సినిమాలో విడుదల చేసిన నో పెళ్లి సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. దీనికి అభిమానుల నుంచి కాకుండా దేశ వ్యాప్తంగా కూడా టిక్ టాక్ లో మంచి క్రేజ్ వస్తుంది. అభిమానులు దీనికి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

ముఖ్యంగా యువకులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన టిక్ టాక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన సరే దీని సందడే ఉంది. కాగా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: