ఈ మద్య కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో గ్రామాలు, రోడ్లపైకి కృరమృగాలు వస్తున్నాయి.  ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చిరుత పులులు జనావాసాల్లోకి రావడం గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు మనుషులపై, మనం పెంచుకుంటున్న సాధు జంతువులపై అటాక్ చేస్తున్నాయి. తాజాగా ఓ బాలిక అడవిలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో జరిగింది. ఓ బాలిక అడవిలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయింది.

 

ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆ బాలిక వెళ్తున్న సమయంలో చిరుత రావడం దాని అలికిడి ఏమాత్రం వినకపోవడంతో దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బాలిక మృతితో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: