బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో వస్తున్నా మూడవ చిత్రం కావున ఈ చిత్రం పై  అభిమానులు భారీ అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లెజెండ్, సింహ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే బాలకృష్ణ చేస్తున్న 106 వ ఛీనిమా కావడంతో నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

తాజాగా బాల కృష్ణ 60 పుట్టిన రోజు సందర్భంగా BB3  సినిమా నిర్మాతలు ఆ సినిమాకి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ సినిమాకి సంగీతం అందించనున్న   సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ విషయాన్నీ రూడి కరించాడు. మంగళవారం రోజున ఈ సినిమాకి సంబంధించి వివరాలు తెలుపనున్నారు .  ఈ విషయమై నందమూరి అభిమానులు ఆ విశేషం ను తెలుసుకుకోవడానికి ప్లాన్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: