సినీ సెలెబ్రటీ లు సాధారణంగా ఇంటి బయటకు వెళ్తూ ఉంటారు ఏదో ఒక పనిచేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఆమెను ఫోటో తీసేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ సోషల్ డిస్టెన్స్ ఎంతో అవసరం అంటూ చెప్పడంతో రకుల్  నవ్వేసింది.. 

 


 ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ రోడ్డుపై కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియోని పోస్ట్ చేస్తూ సినీ సెలబ్రిటీలు ఏదైనా పని చేసేటప్పుడు సామాజిక దూరం తప్పనిసరి అని క్యాప్షన్ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: