భారతదేశంలో కరోనా  వైరస్  వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. 24 గంటల్లో ఏకంగా పది వేల కొత్త కేసులు నమోదయ్యాయి . గురువారం నాటికి భారత దేశ వ్యాప్తంగా 2.66 లక్షలకు దాటింది కరోనా  వైరస్ కేసుల సంఖ్య. మరణాలు కూడా 7500 చెరువగా  ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ వ్యాప్తి కేంద్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది. కేవలం ఒక మహారాష్ట్రలోని 86000 కేసులు నమోదు కావడం గమనార్హం.3వేల మందికి పైగా మరణించారు. కేవలం ఒక్క రాష్ట్రంలో 24 గంటల్లో మూడు వేల కేసులు నమోదు. 

 


 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అందించిన రోజువారి పరీక్ష నవీకరణ ప్రకారం ఇప్పటివరకు 47, 74, 434 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఒక లక్షా 18వేల 48 నమూనాలను 24 గంటల్లోనే పరీక్షించాను. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు లో భాగంగా షాపింగ్ మాల్స్ ఓపెన్ కావటంతో  మహమ్మారి వైరస్ మరింత విజృంబిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: