సంబంధిత ప్రయాణ పరిమితుల గురించి వినియోగదారులను అప్రమత్తం చేయడానికి గానూ గూగుల్ తన మ్యాప్స్ యాప్ లో కొత్త ఫీచర్స్ ని జోడిస్తుంది. వారి ప్రయాణాలను పక్కగా ప్లాన్ చేయడంలో వారికి సహాయపడుతుందని సంస్థ పేర్కొంది. 

 

ఒక నిర్దిష్ట సమయంలో రైలు స్టేషన్ ఎంత రద్దీగా ఉందో, లేదా ఒక నిర్దిష్ట మార్గంలో బస్సులు పరిమిత షెడ్యూల్‌లో నడుస్తున్నాయో లేదో తనిఖీ చేయడానికి ఈ అప్డేట్ వినియోగదారులను ఉపయోగపడుతుందని  గూగుల్ తెలిపింది. అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇతర దేశాలలో రవాణా హెచ్చరికలు ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇప్పటికే అనేక ఫీచర్లను సంస్థ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: