ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కూలీలను తరలించడానికి గానూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే ఏపీ నుంచి దాదాపు వెయ్యికి పైగా బస్సులను ఉత్తరాది రాష్ట్రాలకు పెట్టే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వలస కూలీలకు కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

ఉదాహరణకు విజయవాడ నుంచి నేరుగా పూణే బస్సులు నడుపుతారు. ఈ మధ్యలో బస్ ని ఇంకా ఏ స్టాప్ లో కూడా ఆపే అవకాశం లేదు. అదే విధంగా హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు, బళ్ళారి వంటి ప్రాంతాలకు బస్సులను నడిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వెయ్యి బస్సులను పది రోజుల పాటు నడపాలి అని భావిస్తుంది ఏపీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: