ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సంచలనం. పెళ్లి కాక ముందే తండ్రి కాబోతున్నాడు అని సోషల్  మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని అతను కూడా ఖరారు చేసాడు. మధ్యలో పెళ్లి మర్చిపోయాడు అంటూ చాల మంది కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతని కాబోయే భార్యకు శ్రీమంతం కూడా నిర్వహించాడు. 

 

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. నటాసా తన బేబీ షవర్ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె నాచు ఆకుపచ్చ దుస్తులు ధరించి కనిపిస్తోంది. మొత్తం నల్లని దుస్తులను ధరించిన పాండ్యాతో కలిసి పోజులిచ్చింది. ఆమె గ్లోబ్ మరియు హార్ట్ ఎమోజీలతో చిత్రాన్ని పోస్ట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🌍 ❤️

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

మరింత సమాచారం తెలుసుకోండి: