విద్యా సంవత్సరం పై కేంద్ర మానవ వనరుల శాఖ అమంత్రి రమేష్ పోక్రియాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావచ్చని  ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రాల విద్యా శాఖలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. 

 

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు రాబోయే విద్యా సంవత్సరానికి బోధనాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించామని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. సిలబస్‌ ఫర్‌ స్టూడెంట్స్ 2020 హ్యాష్‌ ట్యాగ్ పేరుతో టీచర్లు, స్కూల్ యాజమాన్యాలు అన్నీ కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: