ఈ మధ్య కాలంలో సినిమాలు విడుదల అవుతున్నాయి అనగానే వాటిలో ఉండే డైలాగ్ లు ఏ విధంగా ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసారు అనేది చర్చించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సినిమాల్లో డైలాగులు గురించి కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో టీజర్ ని విడుదల చేసారు. 

 

ఈ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి రా అంటూ బాలయ్య ఫైట్ చేస్తూ డైలాగ్ చెప్తారు. ఈ డైలాగ్ ని నాగబాబు లక్ష్యంగా విడుదల చేసారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య నాగబాబు... బాలయ్య లక్ష్యంగా కొన్ని కొన్ని విమర్శలు చేస్తున్నారు. అందుకే ఈ డైలాగ్ పెట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: