ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. 1992 న అయోధ్య రామ మందిరం కూల్చివేత అప్పట్లో 2000 మంది మరణాలకు కారణమైంది. భారత జనతా దళ్ పార్టీ రామమందిర నిర్మాణం చేసితీరుతం అని  చెప్పి  తమ మ్యానిఫెస్టో లో చేర్చింది ఆతరువాత గెలిచింది కూడా. అయితే ఆ హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. బుధవారం రామమందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

 

అందుకు అనుగుణంగా ఆ నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా తయారుగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే రామమందిర నిర్మాణం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది.. అదేంటంటే ..కంకర, సిమెంట్, ఐరన్ ఇలాంటివి వాడకుండా పురాతన దేవాలయాలు నిర్మించిన రీతిలో ఈ నిర్మాణం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి రామమందిర నిర్మాణం వార్త రామభక్తులు మరియు యావత్ భారత హిందువులకు సంతోషకరమైన వార్తగా పరిణమించింది 

మరింత సమాచారం తెలుసుకోండి: