ఇంటర్నెట్ లో ఎక్కువ గా ఇష్టంగా వెతుకులాడే విష్యం ఏమిటంటే రుచికరమైన ఆహారం. ప్రజలు వెరైటీ ఆహారం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఈ విశ్వంలో మంచి రుచికలిగిన పదార్థాలు, చాల చేత ఆహార పదార్ధాలు కూడా ఉన్నాయ్. జొమాటో తాజాగా రెండు చిత్రాలను కలిపి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. చూసినవారు అంతా కూడా అదేదో పానీయం అంటూ ఆవిషయం గురించి ఆరా తీస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే జొమాటో పోస్ట్ చేసింది అసలు ఆహార పదార్థమే కాదు. ఎందుకంటె అవి ప్రపంచం ఆవలి నుండి వచ్చిన చిత్రాలు.

 

అవి అంగారక గ్రహంపై ఉన్న కొరోలెవ్ బిలం యొక్క చిత్రాలు.జోమాటో ట్వీట్‌లో రెండుగా విభజించబడిన ఈ అద్భుతమైన చిత్రాన్ని కొన్ని సంవత్సరాల క్రితం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది ఈ విషయాన్నీ హఫింగ్టన్ పోస్ట్ నివేదించింది . మంచుతో నిండిన మార్టిన్ బిలం యొక్క మంచి సంరక్షించబడిన వివరాలను చిత్రాలు చూపిస్తాయని ఏజెన్సీ వివరించింది. జోమాటో వారి హ్యాండిల్ నుండి పోస్ట్‌ను ఆసక్తికరమైన శీర్షికతో రీట్వీట్ చేశారు. వారు వ్రాసిన ఈ ట్విట్లు  ప్రజలను ఆశ్చర్యపరిచాయి - మరియు చాలా మంది దీనిని చూసి  ఆకలితో ఉన్నారు. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: