నందమూరి నటసింహం పుట్టినరోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మరియు వీరాభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసారు. అయితే మంగళవారం అయన పుట్టినరోజు సందర్భంగా అయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ని #BB3 ఫస్ట్ రోర్ పేరుతో రిలీజ్ చేసారు అయితే ఈ #BB3 ఫస్ట్ రోర్ కి విశేష స్పందన లభించింది.

 

అంటే కాకుండా బాలయ్య పుటిన రోజు సందర్భంగా అభిమానులు ఓ చిన్న షార్ట్ ఫిలిం ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ షార్ట్ ఫిలిం గురించి స్వయానా బాలకృష్ణ అనౌన్స్ చేయడంతో ఆ షార్ట్ ఫిలిం పై ఆసక్తి నెలకొంది. అయితే మరికొంది సేపట్లో బాలయ్య పుట్టిన రోజు వేడుకలు ఓ రేంజ్లో జరపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: