నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఈరోజు 60వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా కొద్దిరోజుల నుంచే అభిమానులు సోష‌ల్‌మీడియా వేదిక‌గా సంద‌డి చేస్తున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు బాల‌య్య‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. తాజాగా.. బాల‌కృష్ణ గురించి భావోద్వేగ‌పూరిత ట్వీట్ చేశార‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు.

 

*60వ వసంతం లోకి  అడుగుపెడుతున్న మా బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ ఆర్‌కే ఫిలిమ్స్‌ అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము. మా బాలయ్య తోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను* అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: