ఏషావర్ కార్తిక్ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం పెంగ్విన్. ఈ చిత్రం లో నాని తన నటనకు పదును పెట్టాడని టాక్. అయితే ఈ సినిమాలో నాని కి జోడిగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి  సంతోష్ నారాయణన్ బాణీలు వినిపిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఉండగా ఈ సినిమా ట్రైలర్ ని రేపు (గురువారం )  మధ్యాహ్నం 12:30  నిమిషాలకి రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు.

 

అయితే ఈ సినిమాని జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో OTT ఫ్లాట్‌ఫామ్‌  అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందు కు సర్వం సిద్ధం చేశారు. అయితే కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యం లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈ సినిమా అధికారిక వర్గాలు తెలిపాయి.. అయితే ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ ధరకే అమ్ముడు పోయినట్టు ఈ సినిమా నిర్మాతలు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: