ఇండియన్ అల్ రౌండర్ యూరాజ్ సింగ్ అంటే క్రికెట్ చరిత్రలో ఓ సునామీ. అతడు అందరికి స్ఫూర్తి దాయకం. అతడు క్లిష్ట సమయాల్లో భరత్ ను ఆదుకున్న తీరు మరచిపోలేము. భారత క్రికెట్ చరిత్రలో యూవరాజ్ సింగ్ ఓ మైలురాయి... టి-20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ భారతత క్రికెట్ అభిమానుల జీవితం లో మరువలేనిది..ముఖ్యంగా యూరాజ్ సింగ్ జీవితంలో.

 

 

అయితే బుధవారం #missyouyovi పేరిట అభిమానులు ఓ వీడియోని రూపొందించి యూరాజ్ సింగ్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ వీడియో ఇప్పటివరకు ఎంతో ఆదరణ పొందింది. ఈ వీడియోని యూవీ చూసినప్పుడు కళ్ళు చమర్చాయంటా. అభిమానులు తనను ఇంతగా అభిమానించినందుకు పేరుపేరునా వారికీ ధన్యవాదాలు తెలియజేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: