తెలంగాణ లో పాజిటివ్ కేసుల గణాంకాలపై ఆందోళనలో కేంద్రబృంధం. ఇదే పరిస్థితి కొనసాగితే జూన్ 31 నాటికీ పరిస్థితి తీవ్ర తరం అవుతుంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జిహెచ్ఎంసీ ని హెచ్చరించింది కేంద్రబృంధం. ఇప్పటికే ట్రీట్మెంట్, కంటైన్మెంట్ జోన్లపై ఆరా తీసిన కేంద్రబృంధం. అయితే ఈ సందర్భంగా కేంద్రం నుండి ముగ్గురు సభ్యుల బృందం,  డాక్టర్ వికాస్ గాడే, డాక్టర్ రవీందర్   హైదరాబాద్ ని సందర్శించారు.

 


వీరు జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారులతో చర్చించారు. ప్రయివేట్ పరీక్షల్లో 70 శాతం పాసిటివ్ గా వస్తున్నాయని వారు తేల్చారు. కరోనా కట్టడికి హోమ్ కంటైన్మెంట్ ఒక్కటే మార్గం అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి  సంజయ్ బాజు తెలిపారు. ముగ్గురు సభ్యుల బృందం జిహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల వారిని వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్  చేసి నాలుగు జిల్లాలను సమన్వయం చేయాలంటూ సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: