దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్నాయి. మూడు లక్షల దిశగా కరోనా కేసులు  పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఇక లాక్ డౌన్ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. వేగంగా కేసులు పెరగకుండా ఆపింది గాని కేసులు పెరగడాన్ని మాత్రం ఆపలేదు. ఇక ఇదిలా ఉంటే పరిక్షల సంఖ్యను దేశ వ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. 

 

జూన్ 11, ఉదయం 9 గంటల వరకు 52,13,140 నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో 1,51,808 నమూనాలను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా మహారాష్ట్ర తమిళనాడు, గుజరాత్ ఢిల్లీ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: