అమెరికాలోకరోనా తీవ్రత ఏ మాత్రం కూడా ఆగే అవకాశం లేదని దాని తీవ్రత ఇంకా పెరిగే సూచనలు కనపడుతున్నాయి అని అంటున్నారు నిపుణులు. అమెరికాలో కరోనాను కట్టడి చేయడం దాదాపుగా సాధ్యం కాదని అంచనాకు వచ్చేస్తున్నారు. ఇక అమెరికాలో సెప్టెంబర్ నాటికి మరో లక్ష మంది మరణించే అవకాశముందని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ జా హెచ్చరించారు. 

 

అమెరికాలో  ప్రస్తుతం ప్రతీ రోజు కూడా 800 నుంచి 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు అని ఈ సంఖ్య పెరగదు గాని అదే విధంగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ సెప్టెంబర్ తర్వాత కూడా దాని తీవ్రతలో ఏ మార్పు లేదని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: