ఆర్ఎక్స్ 100 సినిమాతో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఆర్డీఎక్స్ భామ పాయల్ రాజ్ పుత్. క్వారంటైన్ సమయం లో కూడా తన పాత మరియు లేటెస్ట్ ఫొటోస్ తో అభిమానులకు చేరువైయ్యింది. అదేవిధంగా తన వ్యక్తిగత ఫోటోషూట్ లనుండి హాట్ ఫొటోస్ ని కూడా షేర్ చేసి మంచి ఫామ్ లో ఉన్నట్టు కనిపించింది.

 

తాజాగా ఆమె ఓ హాట్ ఫోటో ని షేర్ చేసింది. ఆ ఫోటో లో ఆమె ఎడమవైపు క్లీవేజ్ స్పష్టంగా కనిపిస్తూ చూపరులను కట్టిపడేసింది. అయితే ఈ ఫోటో ని ఆర్ఎక్స్ 100 సినిమా సమయం నుండి తన దగ్గరే అట్టిపెట్టుకుంది. ఆర్డీఎక్స్ లవ్ నుండి కూడా కొన్ని హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా పంచింది. అయితే ఈ ఫోటో ని చూసిన ప్రతి ఒక్కరు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా తన తదుపరి ఫోటో కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: