ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ స్కాం సంచలనంగా మారింది. ఈ స్కాం లో భాగ౦ ఉంది అని గుర్తించిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 150 కోట్ల వరకుఆయన అవినీతి చేసాడు అని అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

 

ఇక ఆయనను అక్కడి నుంచి వంద మంది అధికారులు విజయవాడ తరలిస్తున్నారు. మరి కొంత మంది పాత్ర కూడా ఈ అవినీతి లో ఉంది అని అధికారులు గుర్తించారు. 40 మంది ఉద్యోగులను ఇందులో అవినీతి చేసినట్టు గా అధికారులు గుర్తించారు. టెండరింగ్ లేకుండా నామినేషన్ తో మందులు కొన్నారు అని  ఒకే కంపెనీకి రెండు లేటర్లతో నామినేషన్ వేసారు అని అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: