ప్రపంచం ఇప్పుడు వాణిజ్యపరమైన అభివృద్ది సాధించాలంటే.. దానికి రవాణా వ్యవస్థ ఎతోముఖ్యం.  అలాంటి రవాణా వ్యవస్థలో ప్రధానమైనది రైల్.   మనుషులు, గూడ్స్ వివిధ ప్రదేశాలకు తీసుకు వెళ్తూ భారత దేశంలో అది పెద్ద వ్యవస్థగా రూపొందింది రైల్వే శాఖ.  తాజాగా ప్రపంచ రైల్వే చరిత్రలో భారతీయ రైల్వే సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు పట్టాలపై అతి ఎత్తయిన రైలును పరుగులు తీయించి భారతీయ రైల్వే రికార్డు నెలకొల్పోంది. గుజరాత్‌లోని పాలన్ పూర్ టూ బోటాడ్ రైల్వే స్టేషన్ల మధ్య 7.57 మీటర్ల ఎత్తు ఉన్న డబుల్ డెక్కర్ కంటైనర్ రైలును పరుగులు పెట్టించింది.

IHG

మార్చి 24 నుంచి జూన్ 10 వరకు 32.40 లక్షల వ్యాగన్లు వివిధ రకాల సరుకును రవాణ చేసిందని చెప్పింది. లాక్‌డౌన్ సమయంలో గతేడాది కంటే ఎక్కువ సరుకును రవాణా చేయడమే లక్షంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖ సరుకు రవాణ చేసేందుకు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇక లాక్ డౌన్ సడలింపు తర్వాత వేల మంది వలస కూలీలను ‘శ్రామిక్ రైళ్లో’ చేరవేసిన విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: