ప్రస్తుతం భారత్ మొత్తాన్ని కరోనా  వైరస్ కబలిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో సాధారణ జ్వరం ఏదో కరోనా  వైరస్ జ్వరం ఏదో అనేది తెలియక ప్రజలు ఎంతగానో అయోమయం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించే సెంటర్లు ఎక్కడున్నాయి అని తెలుసుకునేందుకు తర్జనభర్జన పడుతున్నారు. 

 


 ఇలాంటి వారికి ఉపయోగపడేలా తాజాగా గూగుల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ సెర్చ్ లో ఒక సరికొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది గూగుల్. గూగుల్ సెర్చ్ గూగుల్ అసిస్టెంట్ గూగుల్ మ్యాప్ ద్వారా చాలామంది ప్రస్తుతం కరోనా  వైరస్ నిర్ధారిత పరీక్షలకు సంబంధించిన కేంద్రాలను గుర్తించేందుకు వీలు ఉంటుంది. ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తున్న గూగుల్.. ప్రస్తుతం చాలామందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్థారణ సెంటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిపేందుకు సిద్ధమైన…

మరింత సమాచారం తెలుసుకోండి: