టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే IHG‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అర్థరాత్రి ఆయన శాంపిల్స్ తీసుకున్నారు. రిపోర్టుల్లో నెగిటివ్ అని తేలింది.. దీంతో మరికొద్దిసేపట్లో మేజిస్ట్రేట్ ఎదుట చింతమనేనిని పోలీసులు హాజరుపర్చనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు IHG, ఆయన అనుచరులు ప్రయత్నించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

IHG

 ఈ క్రమంలో IHG, ఆయన అనుచరులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.  ఈ రోజు ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట చింతమనేనిని పోలీసులు హాజరుపర్చనున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలించారంటూ చింతమనేనిపై ఐపీసీ సెక్షన్ 353తో పాటు మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

కాగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే IHG‌కు కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అర్థరాత్రి ఆయనకు కరోనా టెస్ట్‌ నిర్వహించారు. అయితే ఆయనకు నెగిటివ్ అని తేలడంతో ఈరోజు ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట చింతమనేనిని పోలీసులు హాజరుపర్చనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: