దేశంలో ఎక్కడో ఒక చోట అటవీ జంతువులు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కూడా వీటి హడావుడి ఎక్కువగా ఉంది పులులు అడవి జంతువులు ఇలా ఎక్కడో ఒక చోట ఏదొకటి కనపడుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లో ఒక మొసలి జనాలను బాగా భయపెట్టింది. 

 

గుజరాత్ లో వడోదరాలో మొసలి హల్చల్ చేసింది. రెండు రోజుల క్రితం వడోదరలోని బాగోలా తహసీల్ మువాడా గ్రామంలో పొలాల్లోకి అడుగుపెట్టిన 7 అడుగుల పొడవైన మొసలిని అక్కడి స్థానికులు చంపకుండా రక్షించి అటవీ శాఖ అధికారులకు సురక్షితంగా అప్పగించారు. ఇక దాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని అధికారులు వివరించారు. గ్రామస్తుల చర్యను మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: