నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న విలక్షణ చితం... వీ. నాని కెరీర్ లో ఈ సినిమా పూర్తిగా విభిన్న కథ తో వస్తుంది అని నాని ఇలాంటి సినిమాను ఇప్పటి వరకు చేయలేదు అని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని నటన కూడా పీక్స్ లో ఉంటుంది అనేది సినీ జనాల మాట. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా లుక్ ని తాజాగా విడుదల చేసారు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమా లుక్ లో నాని విశేషంగా ఆకట్టుకున్నాడు. సిగరెట్ తాగుతూ గడ్డంతో ఉన్నాడు నాని. కాగా ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: