బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ళ సుశాంత్ తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను ఆత్మహత్య చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. టీవీ సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది స్పష్టత లేదు. 

 

ఇక తక్కువ కాలంలో చాలా వరకు సూపర్ హిట్ సినిమాల్లో అతను నటించాడు. మొదటి సినిమా నుంచి కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కై పో చే, శుద్ధ దేశి రొమాన్స్, పికె బయోమ్‌కేశ్ బక్షి, ఎంఎస్ ధోని, కేదార్‌నాథ్, సోంచిరియా &  ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం చిచోర్ లో అతను నటించాడు. నటుడిగా ఈ సినిమాలు అన్నీ కూడా తనకు మంచి పేరు తెచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: