దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పుడు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక దక్షినాది రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగానే పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా విషయంలో నిపుణులు కొన్ని  వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా విషయంలో ఇప్పుడు ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది అని అంటున్నారు. 

 

వలస కార్మికులు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి అని వాటిని కట్టడి చేయడం అక్కడి ప్రభుత్వాలకు కష్టంగా మారింది అని అంటున్నారు. ఇక జనాభా ఎక్కువగా ఉండటం కూడా ఢిల్లీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లో కేసులు పెరగడానికి కారణం అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. గుజరాత్ లో కరోనా ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: