చెన్నై అనగానే చాలా మందికి కళ్ళ ముందు కనపడేది ఐటి. ఇక హైదరాబాద్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు నగరాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఈ నగరాల్లో కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

ఇక ఇక్కడ కరోనా దెబ్బకు ఐటి పరిశ్రమ బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పుడు ఈ రెండు నగరాలకు ఐటి ఉద్యోగులు రావాలి అంటే భయపడే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఈ రెండు నగరాలు కూడా కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి కొన్ని కంపెనీలు మూసి వేసే అవకాశం ఉంది చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: