తెలంగాణాలో ఇప్పుడు అడవి జంతువుల హడావుడి ప్రజలను తీవ్రంగా భయపెడుతుంది అని చెప్పవచ్చు. ఎక్కడో ఒక చోట ఏదోక పులి హడావుడి తెలంగాణాలో కనపడుతూనే ఉంది. ప్రజలు బయటకు రావాలి అంటే ఆదిలాబాద్ మంచిర్యాల సంగారెడ్డి జిల్లాల్లో భయపడే పరిస్థితి నెలకొంది. ఇక నల్గొండ జిల్లాతో పాటుగా మెదక్  జిల్లాలో కూడా ఇప్పుడు పులి భయం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో పులి హడావుడి అక్కడి ప్రజలను భయపెడుతుంది అని చెప్పాలి. సంగారెడ్డి జిల్లా అల్మాయి పేట లో పులి రెండు పిల్లలతో కలిసి వచ్చింది అని అక్కడి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగి నిజమే అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: