ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతున్న క్రమంలో మన దేశంలో మాత్రం వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ప్రతీ రోజు పెట్రోల్ ధరలు గత  9 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఈ పరిణామం మరింత ఇబ్బందిగా మారింది. 

 

దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా 9 వ రోజు కూడా పెరిగాయి. రూ .76.26 కి పెట్రోల్ చేరుకుంది. దాదాపు రూ. 0.48 పైసల వరకు పెట్రోల్ పెరిగింది. మరియు డీజిల్ రూ .74.62కి చేరుకుంది. రూ. 0.59 పైసలు పెరిగింది అని  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: