బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ ప్రపంచం షాక్ లోకి వెళ్ళిపోయింది. తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దాని మీద ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే అతను నవంబర్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అని అతని సోదరుడు పన్నా సింగ్ వెల్లడించారు. అతను పెళ్లి గురించి ఇటీవల కూడా తనతో మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు. అతను కొన్ని రోజులుగా తీవ్ర డిప్రెషన్ లో బాధ పడుతున్నాడు అని అతని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: