టాలీవుడ్ లో సినిమా షూటింగ్ ల సందడి మొదలైన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లను ఈ నెల నుంచి మొదలు పెడతారు అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సినిమా షూటింగ్ ల విషయంలో మాత్రం ఇప్పుడు స్టార్ హీరోలు వెనక్కు తగ్గుతున్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ ల విషయంలో వెనక్కు తగ్గారు. 

 

ముందు సినిమా షూటింగ్ కి ఆయన రెడీ అయినా సరే ఇప్పుడు జులై నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అని ఆయన నిర్ణయం తీసుకుని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దీనికి దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: