అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అమెరికన్ పోలీసులు. ఇప్పుడు వారు తీసుకుంటున్న చర్యలు చేస్తున్న పనులు ట్రంప్ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని అంటున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం నుంచి అమెరికా ఇంకా బయటకు రాకుండానే తాజాగా మరో ఘటన జరిగింది. 

 

అమెరికాలో ఆఫ్రో అమెరికన్ ని కాల్చి చంపారు పోలీసులు. దీనితో మరో సారి అమెరికాలో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. గొడవలు తగ్గుతున్నాయి నిరసనలు అదుపులోకి వస్తున్నాయి అని భావించినా సరే మరోసారి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై అక్కడ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోసారి అమెరికాలో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇవి అన్ని కూడా ట్రంప్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: