ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్  ఏది  అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. ఇక తమ వినియోగదారుల కోసం ఎప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ సరికొత్తగా వినియోగదారులను ఆకర్షిస్తు ఉంటుంది అన్న  విషయం తెలిసిందే. 

 

 ఇక ఇప్పుడు వాట్సప్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ రంగంలోకి కూడా వాట్సాప్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వాట్సప్ కి  భారతదేశంలో ఏకంగా 400 మిలియన్లకు పైగా వినియోగదారుల కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం సామాజిక దూరం పాటించాల్సిన కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం వాట్సప్ వినియోగదారులకు  బ్యాంకులతో సంప్రదించడానికి అనుకూలమైన చానల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: