ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నప్పటికీ తన సొంత టాలెంట్తో ఎదిగి బాలీవుడ్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది విషయం తెలిసిందే. అటు కేవలం బాలీవుడ్  పరిశ్రమ మాత్రమే కాదు భారత దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులందరూ సుశాంత్ లాంటి ప్రతిభ ఉన్న నటుడు మృతి అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు  అభిమానులైతే సుశాంత్ మరణాన్ని ఇంకా నమ్మలేకపోతున్నారు 

 

 అయితే డిప్రెషన్ కి లోనై  సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం గతంలో దీపికా పదుకొనే డిప్రెషన్ తో పోరాడిన దానికి ప్రాముఖ్యతను  తీసుకొచ్చింది. స్టార్ హీరోయిన్ గా  ఉన్న దీపికా పడుకొనే డిప్రెషన్ కి లోనై  ఏకంగా కొన్ని నెలల పాటు  డిప్రెషన్ తో పోరాడి జయించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: