విశాఖలోని గ్యాస్ లీకేజీ ఘటనలో  ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గురించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నో సంచలన విషయాలను బయట పెడుతూ ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు సవాల్ చేస్తూ ఎల్జి పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా సుప్రీం కోర్టు విచారించింది. 

 


 ఎల్జి పాలిమర్స్ దాఖలు చేసిన మూడు దరఖాస్తులపై వచ్చేవారం చివరిలోగా నిర్ణయం  తీసుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కోరిన సుప్రీం కోర్టు. పాలిమర్స్ సంస్థ  ప్రాప్యత కోరుతూ వివిధ అధికారులు ఏర్పాటు చేసిన వివిధ కమిటీలకు కంపెనీ స్పందించగలదని  నిర్ధారించడానికి... సదరు లీకైన పదార్థం గురించి పూర్తిగా వివరించగలదు  అని నిర్ధారించాలి అంటు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: