గ్యారీ కిర్స్టెన్ ఎంత గొప్ప ఆటగాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అతను ఎప్పుడూ కోచింగ్ పట్ల ఆసక్తి చూపలేదు. కోచ్ పదవి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. కానీ గ్యారీ కిర్స్టన్ 2007లో ఉన్నత స్థాయి ఇండియా కోచ్ ఉద్యోగాన్ని పొందడానికి కేవలం 7 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. తాజాగా తాను 7 నిమిషాల్లో ఇండియా కోచ్ ఉద్యోగానికి ఎలా ఎంపిక చేయబడ్డను అనే ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. 

 

 

 ఈ గొప్ప ప్రక్రియ కేవలం సునీల్ గవాస్కర్ వల్ల మాత్రమే సాధ్యం అయింది అంటూ చెప్పుకొచ్చాడు. తాను  కోచ్ పదవి కోసం ఆసక్తి చూపక పోయినప్పటికీ ఒక సునీల్ గవాస్కర్ పంపిన మెయిల్ కారణంగా ఇండియా జట్టుకు కోచ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: