దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. చాలా మంది తినడానికి తిండి కూడా లేక బయటకు బాధలు చెప్పుకోలేక నరకం చూసే పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ధిక ఇబ్బందులు ఇంటి అద్దె కూడా కట్టుకోలేని విధంగా మారుస్తున్నాయి పరిస్థితులను. 

 

ఈ నేపధ్యంలో పంజాబ్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న వృద్ధ మహిళ తన 11 ఏళ్ల మనవడితో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ నేపధ్యంలో వృద్ధ మహిళకు సహాయం చేయాలని పంజాబ్ సిఎం లుధియానా అడ్మిన్‌ను ఆదేశించారు. ఆమెకు పెండింగ్‌లో ఉన్న & ముందస్తు ఇంటి అద్దెను ఒక సంవత్సరానికి చెల్లించాలని మరియు క్షయవ్యాధికి ఉచిత చికిత్స అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: