ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో నవ రత్నాలకు పెద్ద పీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన కు 3009 కోట్లను కేటాయించారు. వైఎస్సార్ ఆసరా కు 6300 కోట్లను కేటాయించారు. వైఎస్సార్ పెన్షన్ కానుకకు 11 వేల కోట్లు, అమ్మ ఒడి కి ఆరు వేల కోట్లను కేటాయించారు. వైఎస్సార్ మత్స్య కార భరోసాకు 109 కోట్లను కేటాయించారు. వైఎస్సార్ వాహన మిత్రకు వైఎస్ఆర్ వాహన మిత్రకు 275.51 కోట్లను కేటాయించారు. 

 

ధరల స్థిరీకరణ నిధి కోసం 3 వేల కోట్లు కేటాయించారు. రైతు భారోసాకు 3615.16 కోట్లు కేటాయించారు. విత్తనాల పంపిణి కి 200 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ చేయూత కు మూడు వేల కోట్లు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: