ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు జరిగేది రెండు రోజులు అయినా సరే జనాలకు ఉన్న ఆసక్తి మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఇక రాజకీయ పరిణామాలు కూడా ఈ సమావేశాలలో వేగంగా మారుతున్నాయి. నిన్న నాలుగు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఈ పరిణామం పై తెలుగు దేశం పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. 

 

నాలుగు బిల్లులను ఏ మాత్రం చర్చ లేకుండా ఆమోదించడంపై ఇప్పుడు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గవర్నర్ కి ఫిర్యాదు చేయడానికి సిద్దమయ్యారు. నేడు లేదా రేపు గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది. ఇక రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీ లో ఉండగా మళ్ళీ ఏ విధంగా ప్రవేశ పెడతారు అని టీడీపీ ప్రశ్నిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: