చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అక్కడ ఇలాంటి వాతావరణమే నెలకొంది.అయితే చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్త కారణంగా ఏకంగా 20 మంది సైనికులు చనిపోవడం తో  సరిహద్దుల్లో  ఎలా వ్యవహరించాలి అనే దానిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

 


 ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: