చిత్తూరు జిల్లాలో ఏనుగులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట  ఏనుగులు జనాలను భయపెడుతున్నాయి. దీనితో అసలు జనాలు బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఏనుగులు ప్రజలకు చుక్కలు చూపించాయి 

 

జిల్లాలోని కుప్పం మండలంలో గల పలు గ్రామాల్లో పంటలపై ఏనుగుల వాటి ప్రభావం చూపించాయి. బురుగులపల్లి, కోడిగానీపల్లి, చిన్నగొల్లపల్లి, పెద్దగొల్లపల్లి గ్రామాలల్లో పంట పొలాలపై ఏనుగుల మంద దాడి చేసింది అని దీంతో టమోటా, చామంతి పంటలతో పాటు డ్రిప్ పైపులు ధ్వంసమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. దీనితో వారు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: