ఇప్పుడు చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటీ అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. చైనాను ఇప్పుడు ఆపకపోతే మాత్రం ఇక నేపాల్ పాకిస్తాన్ కూడా చెలరేగిపోయే అవకాశం ఉంది. భారత్ కంటే చైనా సైనిక పరంగా బలమైన దేశం అనే సంగతి తెలిసిందే.

 

అందుకే ఇప్పుడు చైనా విషయంలో ఇక కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇతర దేశాలతో కూడా సంప్రదించి అవసరం అయితే వారి సహకారం కూడా తీసుకోవాలి అని  మోడీ సర్కార్ భావిస్తుంది. చైనాను చూసుకుని ఇప్పుడు ఏ బలం లేని నేపాల్ కూడా రెచ్చిపోతుంది కాబట్టి రెండు దేశాలను ఒకే దెబ్బకు కంట్రోల్ చేసే వ్యూహాన్ని సిద్దం చేస్తుంది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: