టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లి సందడి హాట్ టాపిక్ గా మారింది. రానా పెళ్లి, నితిన్ పెళ్లి ఇలా పెళ్ళిళ్ళ గురించే వార్తలు అన్నీ కూడా. తాజాగా నిహారికా పెళ్లి సందడి మొదలయింది. త్వరలో తన కుమార్తె పెళ్లి ఉంటుంది అని ఆమె తండ్రి నాగ బాబు ఇటీవల ప్రకటించారు. ఇక అక్కడి నుంచి పెళ్లి కొడుకు ఎవరు ఎం చేస్తాడు అనే దాని మీద అనేక చర్చలు నడుస్తున్నాయి.

 

ఎట్టకేలకు పెళ్లి కొడుకు ఎవరు అనేది తెలిసింది. అతను గుంటూరు లో ఒక ప్రభుత్వ అధికారి కొడుకు అని పేరు చైతన్య అని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా పాప, బాబు తో కలిసి ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హగ్ చేసుకున్న ఫోటో ఇది. అబ్బాయి ని చూపించలేదు గాని తాను మాత్రం నవ్వుతూ స్టిల్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: