అమెరికా తర్వాత కరోనాతో నరకం చూస్తున్న దేశం బ్రెజిల్. అసలు కరోనా వైరస్ లేదు అని భావించిన ఆ దేశంలో ఇప్పుడు పది లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కరోనా దాదాపు 55 వేల మందికి సోకింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ దాదాపు 50 వేల మంది కరోనా మరణించారు. 

 

రోజు రోజుకి అక్కడ  కరోనా తీవ్రత పెరుగుతుంది గాని ఏ మాత్రం కూడా తగ్గే అవకాశం అనేది కనపడటం లేదు. నిన్న ఒక్క రోజే అక్కడ 55 వేల మందికి కరోనా వైరస్ సోకింది అని లెక్కలు చెప్తున్నాయి. దీనితో కరోనా కేసులు ఆ దేశంలో మొత్తం ఇప్పటి వరకు 10 లక్షల 32 వేలకు పైగా నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: