టాలీవుడ్ లో రానా మిహిక బజాజ్ ల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రానా పెళ్లి గురించి ఇప్పుడు ఏ వార్త వచ్చినా సరే జనాలు ఆసక్తిగా చదువుతున్నారు. రానా పెళ్లి అనగానే అటు యూత్ లో కూడా ఒక తెలియని హుషారు వస్తుంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు రానా పెళ్లి ఆగస్ట్ 8 న జరగనున్న సంగతి తెలిసిందే. 

 

ఇది ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతుందని ప్రకటించారు. వాస్తవానికి ధర్మశాల లో అతను పెళ్లి చేసుకోవాలి అని భావించినా సరే కరోనా తీవ్రత నేపధ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లోనే చేసుకోవాలి అని భావించారట. ఈ పెళ్ళికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: